Ayodhya decorated ahead of the foundation stone laying ceremony of Ram Mandir on Aug 05. The event attended by Prime Minister Narendra Modi.
#AyodhyaRamMandirBhoomiPujan
#RamJanmabhoomi
#RamMandirBhoomiPujan
#jaishriram
#NarendraModi
#modilaydownfirstbrick
#AyodhyaRamMandirfoundationstonelayingceremony
#LandOfRavanan
#Hanumangarhi
#RamMandirPostalStamps
#అయోధ్య రామమందిరం భూమిపూజ

రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అయోధ్యను దీపకాంతులను అలంకరించారు. సరికొత్త శోభను సంతరించుకుంది. దీపావళి పండుగ వాతావరణం నెలకొంది. సరయూ నదీ తీరం మొత్తాన్ని మూడు రోజులుగా దీపాల వరుసతో నింపేస్తున్నారు.